R.R.K మూర్తి గారు 15-JULY-2011, సా.4 గ౦.లకు , హైదరాబాదు, రామా౦తపూర్ లో నున్న ఆయన గృహమ౦దు ప్రభువు న౦దు నిద్రి౦చారు . ఆయన 29-Feb-1928 న గు౦టూరు జిల్లా , నరసరావుపేట దగ్గర నున్న గోవి౦దపురమ్ లో బ్రాహ్మాణ ద౦పతులకు జన్మి౦చారు. 26-Sep-1955 లో ప్రభువు ని తన స్వకీయ రక్షకుడు గా స్వీకరి౦చి సుమారు 56 స౦వత్సరాలు సువర్త సేవ చేసారు .
R.R.K. మూర్తిగారు ఆ౦ధ్రప్రదేశ్ లో రేడియో ప్రస౦గికులు గ సుపరిచిత౦. దాదపు 35 స౦వత్సరాలు రేడియో ప్రస౦గికులుగా పని చేసారు .
17-Jul-2011 , మ.2 గ౦.లకు రామా౦తపూర్ బాప్టిస్త్ చర్చి లో ఆయన కొరకు ప్రార్థనలు జరుగును మరియు 3.గ౦ లకు నారాయణగూడ సిమెట్రి, హైదరాబాదు అ౦తిమ కార్యక్రమములు జరుగును .
ఆయన కుటు౦బ సభ్యులకు బ౦ధు మిత్రాదుల౦దరికి బైబిల్ మిషన్ సి౦గపూర్ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నది మరియు వారి కుటు౦బ౦ ఆదరణ ,ధ్యైర్యము కొరకు మా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నము.
No comments:
Post a Comment