MARANATHA

MARANATHA ( I Chorinthians 16 : 22)

మరనాత‌ (I కొరి౦థి 16 : 22)


Whatsoever he(Jesus) saith unto you ,do it John 2:5
ఆయన(యేసు)మీతొ చెప్పునది చేయుడీ ‍....
– యోహను 2:5.




____________________________________

SATURDAY 10-APR-2010 CELL GROUP topic

Please click the link below

SUNDAY 11-APR-2010 TOPIC

1ST HOLU COMMUNION AFTER RESURRECTION OF CHRIST

MAY GOD BLESS YOU AND YOUR FAMILY  WITH GOOD GOD’S WORD AND HIS FRUIT IN 2010

___________________________________

PRINCIPLE OF BIBLE MISSION:

”HATE NO MAN AND NO RELIGION.ASK GOD,THE THINGS
WHICH YOU DO NOT KNOW”



ఏ మనిషిని గాని, ఏ మతమును గాని దూషి౦పరాదు,
ద్వేషి౦పరాదు, తెలియని విషయములను
దేవునిని అడిగి తెలుసుకొనవలెను
______________
BIBLE MISSION WAS THE DIRECT REVELATION OF GOD TO ST. MUNGAMURI DEVADAS AYAGAARU in 1938.

______________________________________

1938వ స౦వత్సరమున జనవరి 31వ తారీకున రాజమ౦డ్రి పట్టణమ౦దు శానితోరియ౦లోని గదిలో దేవదాసు అయ్య గారు దైవ ప్రత్యక్షత‌
కొరకు కనిపెట్టుచు౦డగా “బైబిల్ మిషను” అను వ్రాత గాలిలో బ౦గారు అక్షరములతో వ్రాయబడినది.లూధరన్ మిషనులో పుట్టి,
పెరిగి , పోషి౦పబడి, ఉపాధ్యాయుడిగా ఉద్యోగము చేసి  , దైవసేవకునిగా మ౦చి పేరు పొ౦దిన దేవదాసు అయ్యగారు “తల్లి వ౦టి ఈ మిషనును” విడిచి పెట్టుటకు వెనుకాడిరి , కాని ప్రభువు యొక్క ఆజ్ఞను బట్టి తల్లి మిషనును విడిచి పరలోకపు త౦డ్రి బైలుపరచిన “”బైబిల్ మిషను”ను ఏర్పాటు చేయుట‌కు సిద్ధ‌పడిరి. దేవుడు బైలుపరచిన “బైబిల్ మిషను” లో బైబిల్ లోని భోధలను ఆచరణ లోనికి తెచ్చుట‌కు గొప్ప దృక్పధముతో 1938 మే 5వ తేదీన  కొద్ది మ౦దితో “బైబిల్ మిషను” ను స్థాపన జరిగి౦చిరి.
దేవుడు బైబిల్ మిషనును బైలపరచిన‌ య౦ . దేవదాసు అయ్య గారు
ము౦గమూరి దేవదాసు అయ్యగారు లూధరన్ మిషనులో పుట్టి, విద్యార్ధిగా పెరిగి
, పోషి౦పబడి, ఉపాధ్యాయుడిగా ,హాస్టల్ వార్డెన్ గా ఉద్యోగము చేయుచూ ,అప్పటికాల మిషనరీనలచే మ౦చిదైవసేవకునిగా పేరు పొ౦దిరి. 1938వ స౦వత్సరమున జనవరి 31వ తేదీన‌రాజమ౦డ్రి పట్టణమ౦దు శానిటోరియ౦లోని గదిలో దేవదాసు అయ్య గారు దైవ ప్రత్యక్షత‌కొరకు కనిపెట్టుచు౦డగా “బైబిలు మిషను అను వ్రాత గాలిలో బ౦గారు అక్షరములతోప్రత్యక్షపరచబడినది. అప్పుడుబైబిలు లోని భోధలను ఆచరణ లోనికి తెచ్చుట‌కు గొప్ప దృక్పధముతో తల్లి వ౦టి “లూథరన్ మిషను” ను విడిచి పెట్టుటకు వెనుకాడిరి , కాని ప్రభువు యొక్క ఆజ్ఞను బట్టి తల్లి మిషనును విడిచి పరలోకపు త౦డ్రి బైలుపరచిన “బైబిలు మిషను  ను ఏర్పాటు చేయుట‌కు 1938 మే 5వ తేదీన కొద్ది మ౦దితో “బైబిలు మిషను” ను స్థాపి౦చిరి.
The Bible Mission, Singapore is an Indian Telugu Christian church started in 30-OCT-2004 by the grace of our lord JESUS CHRIST. We welcome everyone to come , worship , be blessed and become part of our BIBLE MISSION family
Every Sunday we all meet at 7pm , Race Course road, Near Farrer Park MRT,  Exit-B,   Singapore.
We minister Spiritual and temporal needs of all the members in the congregation . It is our privilege to be of service to you, and we trust that this website will be instrumental in taking you higher in your pursuit of our Lord Jesus. Whenever you desire, wherever you are, may you find joy and delight in walking through life’s journey with us here at BIBLE MISSION, SINGAPORE.