HOLY COMMUNION

 SECOND SUNDAY OF EVERY MONTH

LAST SUPPER 










ప్రభువైన‌ యేసు తాను అప్పగి౦ప‌బడిన రాత్రి యొక 


రొట్టెను ఎత్తికొని కృతజ్ణతాస్తులు చెల్లి౦చి దానిని విరిచి 


– ఇది  మీకొర‌కైన‌ నా శరీర‌ము , న‌న్ను జ్ణాప‌క‌ము 


చేసికొనుట‌కై దీనిని చేయుడని చెప్పెను.

ఆ ప్రకార‌మే  భోజ‌న‌మైన‌ పిమ్మట‌ ఆయ‌న‌ పాత్రను 


ఎత్తికొని- ఈ పాత్ర నా ర‌క్తము వ‌ల‌న‌ నైన‌ క్రొత్త 


నిబ౦ధ‌న‌ . మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల  న‌న్ను 


జ్ణాప‌క‌ము చేసికొనుట‌కై దీనిని చేయుడని చెప్పెను.    


1.కొరి‍౦ధి 11:23‍-25